పుష్ప నుంచి విజయ్ సేతుపతి అవుట్

విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న హీరో..విజయ్ యాక్టింగ్ కి ఉన్న క్రేజ్ కి ప్రస్తుతం తన లిస్ట్ లో ఉన్న సినిమాలు ఎన్నో కూడా తెలీదు. ఇదే క్రేజ్ ని వాడుకోవాలి అని తెలుగు ఇండస్ట్రీ కూడా ప్రయత్నిస్తుంది.

ఇప్పటికే ఉప్పెన సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి ఆ తరువాత అల్లు అర్జున్ పుష్ప లో కూడా విలన్ గా ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్టు చెప్పాడు విజయ్. తనకు ఉన్న ఇతర సినిమా కమిట్మెంట్స్ మూలాన ఈ సినిమాలో నటించలేను అని, అంతే తప్ప ఇంకా ఏ కారణం కాదు అది చెప్పాడు విజయ్.

అయితే ఇపుడు విజయ్ స్థానంలో మరో నటుడు బాబీ సింహ ని తీసుకునే ఆలోచన లో ఉంది పుష్ప టీం. అయితే ఇలా ఒప్పుకున్న తరువాత సినిమా కాదు అనుకోవడం విజయ్ సేతుపతి చేస్తూనే ఉన్నాడు అని, తాను ఇంత ముందులా లేదు అంటున్నారు చాలా మంది

Leave a Reply

Your email address will not be published.