గతవారం టీవీల్లో ఎక్కువగా చూసిన సినిమా ఏదంటే?


లాక్ డౌన్ మొదలైనప్పటి కంటే ముందు నుండే థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఓటిటి లు, టీవీ లే ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాయి. కొన్నాళ్ల పాటు సీరియల్స్ కూడా నిలిచిపోయాయి. దాంతో పాత సినిమాలనే మళ్ళీ టెలికాస్ట్ చేస్తూ వచ్చాయి ప్రముఖ ఛానెల్స్. అయితే ప్రభుత్వం షూటింగ్ లకు పెర్మిషన్ ఇవ్వడంతో మళ్ళీ సీరియల్స్ ప్రారంభం అయ్యాయి. అయితే ఇది గత వారం లెక్క కాబట్టి.. ఏ సినిమాని ఎక్కువగా చూశారో .. దాని టి.ఆర్.పి రేటింగ్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :

 
 1)మహర్షి : 8.82 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
 
2) వినయ విధేయ రామా : 7.55  టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
 
3)అర్జున్ సురవరం : 5.75 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
 
4)అశ్వద్ధామ : 5.41 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
 
5)రైల్ : 4.71 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
 
6) ఎన్జీకే : 4.28 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
 
7)ఖైదీ : 4.11 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది. 
 
 
అదండీ.. మళ్ళీ ‘మహర్షి’ ‘వినయ విధేయ రామ’ చిత్రాలనే ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూసారు. అవే టాప్ లో నిలిచాయి. 

Leave a Reply

Your email address will not be published.