ఆ వార్తలో నిజం లేదు – సుమ

యాంకర్ గా సుమ అక్క టీవీ షోలతో ఎంత బిజీ ఓ మన అందరికి తెలుసు, అసలు ఏ హిట్ టీవీ షో అయినా అటు ఆడియో రిలీజ్ లు , ప్రీ రిలీజ్ లో సుమ అక్క లేకపోతే అక్కడ ఈవెంట్ జరగదు.

అలంటి సుమ అక్క ఇటీవల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అక్కడ కూడా బాగా బిజీ అయింది, క్వారంటైన్ టైములో కూడా అసలు టైం ఉండట్లేదు అని చెప్పచు. అయితే తాజా సుమక్క అల్లు అర్జున్ పుష్ప సినిమా లో ఒక పాత్ర చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి.

దాని పై స్పందించిన యాంకర్ సుమ దన్తలో ఎటువంటి నిజం లేదు, అసలు అటు చిత్ర యూనిట్ కానీ సుమ కానీ ఎవరికీ దీని పై సమాచారం లేదు. ఆ వార్తలు అన్ని ఉట్టి అబధం అని చెప్పేసింది

Leave a Reply

Your email address will not be published.