లస్ట్ స్టోరీస్ లో ఈషా ఎలా ఉండబోతుంది ?

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ఆఖరికి ఒక పెద్ద ఛాన్స్ కొట్టేసింది. ఇన్నాళ్లు సెకండ్ హీరోయినిగా లేకపోతే చిన్న సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రీమేక్ లో నటిస్తుంది.

అయితే ఇందులో హిందీ లో కైరా నటించిన పాత్ర ఈషా చేస్తునట్టు తెలుస్తుంది. ఒక వేళా ఇదే నిజం అయితే మాత్రం ఈషా అందాల విందు అందరూ చూసేయచ్చు.

ఈ వెబ్ సిరీస్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో ఈషా అదరగొట్టిందని సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్‌తోనైనా ఈ తెలుగు భామకు మంచి గుర్తింపు వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ వెబ్ సిరీస్‌లో లవ్ సీన్స్ జోరు ఎక్కువే ఉంటుందట. అందులో భాగంగా ముద్దులు, హగ్గులు లాంటీ సీన్స్ మోతాదును మించి ఉంటాయని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉందట. తొందరలోనే మొదటి ఎపిసోడ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published.