అల్లు అర్జున్ ‘ఐకాన్’ కనపడట్లేదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి సినిమాలు చేసే పని లో పడ్డాడు. తాను ఈ సినిమా చేసిన అది హిట్ అయ్యేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు. అందుకే ఆలా వైకుంఠపురంలో తరువాత సుకుమార్ సినిమా ఓకే చేసిన బన్నీ ఆ తరువాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు తో ఐకాన్ అనే సినిమా కి రెడీ అయ్యాడు.

కానీ సడెన్ గా ఎం అయిందో తెలీదు కానీ ఇప్పుడు ఆ సినిమా కాదు అని కొరటాల శివ తో మరో సినిమా చేస్తున్నాడు. అయితే అసలు ఈ మధ్యలో ఐకాన్ సినిమా ఉంటుందా లేదా షెడ్ కె పెరిమితం అయిందిగా అనేది తెలియాలి

ఒకరకంగా ఐకాన్ సినిమాకు అల్లు అర్జున్ సహా, దర్శకనిర్మాతలు కూడా పూర్తిగా మంగళం పాడినట్లున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలి అంటే ఐకాన్ టీం, దీని పై స్పందించాల్సిందే అని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!

Leave a Reply

Your email address will not be published.