పొలిటికల్ కథలో హీరోగా బన్నీ ?

అల్లు అర్జున్ గత కొన్నాళ్లగా కొత్త స్క్రిప్టులు వెనక పెడ్తున్నాడు. సినిమా హిట్ ప్లాప్ అనేది కాకుండా మంచి కథలు సెలెక్ట్ చేసుకుని మంచి సినిమాలు తీయాలి అని తపన చూపిస్తున్నాడు బన్నీ.

అందుకే సుకుమార్ తో గంధపు చెక్కల స్ముగ్గ్లింగ్ గురుంచి సినిమా తీస్తుండగా ఈ గ్యాప్ లో లాక్ డౌన్ వచ్చింది. ఈ టైములో మంచి కథ కోసం చూస్తున్న బన్నీ కి యాత్ర దర్శకుడు మహి వ్ రాఘవ్ ఒక కథ చెప్పడం అది బన్నీ కి నచ్చడమే కాకుండా సినిమా చేసెదము అని ఫిక్స్ అయ్యాడు అంట

ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న వాస్తవిక సంఘటన ఆధారం తెరకెక్కనుందని తెలుస్తోంది. మొదటిసారిగా బన్నీ-మహీ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించేందుకు ఆసక్తిని చూపినట్లు టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.